మీ స్మార్ట్ ఫోన్ 5Gని సపోర్ట్ చేస్తుందా? ఇలా చెక్ చేసుకోండిదేశంలో త్వరలో 5జీ సేవలు అందుబాటులోకి రానుండగా.. తొలుత జియో, ఎయిర్టెల్ ఈ సేవలను ప్రారంభించనున్నాయి. ప్రస్తుతం మనం వాడే ఫోన్ 5G నెట్వర్క్ ను సపోర్ట్ చేస్తుందా? లేదా అనేది తెలుసుకోవచ్చు. ఫోన్లో సెట్టింగ్స్లోకి వెళ్లి..నెట్వర్క్ ఆప్షన్పై క్లిక్ చేసి, SIM& నెట్వర్క్ప నొక్కండి.

అక్కడ మీ ఫోన్ ఏ నెట్వర్క్ ని సపోర్ట్ చేస్తుందో డిస్ప్లే అవుతుంది. 5Gని సపోర్ట్ చేస్తే.. 2G/3G/4G/5G అని చూపిస్తుంది.

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top