రీడింగ్ మారథాన్ కార్యక్రమంపై శిక్షణ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం:రీడింగ్ మారథాన్ కార్యక్రమంపై  శిక్షణ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం:

📌అన్ని ప్రభుత్వ యాజమాన్య ఉపాధ్యాయులు,  అందరు మండల విద్యాశాఖాధికా రులు క్రింది లింక్ ద్వారా రీడింగ్ మారథాన్ పై శిక్షణా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం వీక్షించ వలెను.

 శిక్షణా కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అయ్యే రోజు మరియు సమయం:

 12-08-2022, ఉదయం 11 గంటలకు

 ప్రత్యక్ష ప్రసారం అగు లింక్:

https://diksha.gov.in/play/content/do_3135996000878346241133?referrer=utm_source%3Dmobile%26utm_campaign%3Dshare_content


ఈ ప్రసారాన్నివీక్షించడానికి దీక్ష యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉండాలి.


 దీక్ష యాప్ డౌన్లోడ్ చేసుకొనుటకు లింక్:


https://play.google.com/store/apps/details?id=in.gov.diksha.app&referrer=utm_source%3Dmobile%26utm_campaign%3Dshare_app


📌క్రింది పోస్టర్లో click here అని వ్రాయబడిన చోట క్లిక్ చేసినా ప్రత్యక్ష ప్రసారం వీక్షించ వచ్చు.


📌CRP లు ఈ లింక్స్ ను మరియు మెసేజ్ ను అందరూ టీచర్లకు,MEO లకు షేర్ చేసి 12-08-22 న ట్రైనింగ్ కు తప్పక హాజరగునట్లు చూడవలెను.


📌MEO లు కూడా ఈ ట్రైనింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది.


📌ట్రైనింగ్ లో అటెండెన్స్ తీసుకుంటారు.కావున ఎవ్వరూ మిస్ అవ్వకూడదు.

YouTube Live Link


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top