పేద విద్యార్థుల కోసం 'నారాయణ' స్కాలర్షిప్ టెస్ట్

 


పేద విద్యార్థుల కోసం 'నారాయణ' స్కాలర్షిప్ టెస్ట్

ప్రతిభావంతులైన పేద విద్యార్థుల కోసం నారాయణ స్కాలస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్ (ఎన్‌ఎస్ఏటీ) నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్టు నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ కే పునీత్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.1 నుంచి 12వ తరగతి చదువుతూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం ఈ స్కాలర్‌షిప్‌ ఎగ్జామ్‌ దేశవ్యాప్తంగా ఉంటుందని పేర్కొన్నారు. పరీక్షను అక్టోబర్‌ 26 నుంచి 30, నవంబర్‌ 2 నుంచి 6 వరకు ఆన్‌లైన్‌లో, నవంబర్‌ 12 నుంచి 20 వరకు ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తామని వివరించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు తమ పేర్లను www.nsat.narayanagroup.comలో నమోదు చేసుకోవాలని సూచించారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top