Option Holiday Clarification | పాఠశాల మొత్తానికి ఐచ్చిక సెలవు వర్తింపు

 ఐచ్ఛిక సెలవును పాఠశాల మొత్తానికి వినియోగించు కునేందుకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ స్పష్టతని చ్చింది. ఐచ్ఛిక సెలవు కేవలం ఉపాధ్యాయులకు మాత్రమేనని మొదటి ప్రకటించిన విద్యాశాఖ ఆ తర్వాత పాఠశాల మొత్తానికి ఇస్తున్నట్లు వెల్లడించింది. ప్రభుత్వం ఇచ్చే అధికారిక సెలవులను పరిగణనలోకి తీసుకొని వినియోగించుకోవాలని సూచించింది.

వివిధ రకాల  Job Notifications కోసం క్రింది వాట్స్ అప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి

https://chat.whatsapp.com/B5Y5WStH8OKGi3WLdm3JAu

Telegram Group:

https://t.meandhrateachers

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top