Students Attendance App 1.4 Old Version

Students Attendance App 1.4 Old Version

Students Attendance App 1.4 Old Version 

విద్యార్థుల హాజరు ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్రభుత్వ వారు 1.5 Version  అప్డేట్ చేయడం జరిగింది. కానీ అప్డేట్ చేసిన అప్లికేషన్ ద్వారా విద్యార్థులు హాజరు తీసుకోవటం సాధ్యం కావడం లేదు అందువల్ల ఉపాధ్యాయులు మీ పాత విద్యార్థుల హాజరు ఆండ్రాయిడ్ అప్లికేషన్ 1.4 పనిచేస్తుంది దీనిద్వారా విద్యార్థులు హాజరు నమోదు చేయవచ్చు...

ముందుగా మీ ఫోన్లో నూతనంగా ఇన్స్టాల్ చేసిన అప్లికేషన్ ఆన్ ఇన్స్టాల్ చేయండి తర్వాతే క్రింది లింకు ద్వారా పనిచేస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి


Download Students Attendance Old Version 1.4 App


Download Students attendance New Version 1.5 App

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top