బడికిరాని పిల్లల వివరాల సేకరణ బాధ్యత వాలంటీర్లకు

బడికి రాని పిల్లల వివరాల సేకరణ బాధ్యతలను వాలంటీర్లకు అప్పగించనున్నారు. 2, 3 రోజులు వరుసగా విద్యార్థి బడికి రాక పోతే ఇంటికి వెళ్లి వివరాలు సేకరించే పనిని వాలంటీర్లతో చేయించను న్నారు. ఆన్లైన్లో హాజరు తీసుకుంటున్న పాఠశాల విద్యాశాఖ.. పిల్లలు ఎక్కువ రోజులు బడికి రాకపోతే ఆ వివరాలను నేరుగా గ్రామ, వార్డు సచి వాలయాలకు అందిస్తుంది. అక్కడి నుంచి వాలంటీర్లకు వెళుతుంది. పిల్లల ఇంటికెళ్లి వివరాలను కనుక్కొని ప్రధానోపాధ్యాయుడికి చెప్పాల్సి ఉంటుంది.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top