SCERT వారు నిర్వహించిన LFE (Leadership for equity) శిక్షణా కార్యక్రమం నకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు

నేడు SCERT వారు నిర్వహించిన LFE (Leadership for equity) శిక్షణా కార్యక్రమం నందు SCERT డైరెక్టర్ B. ప్రతాప్ రెడ్డి గారు కొన్ని ముఖ్య సూచనలు, సమాచారం తెలిపి వున్నారు...

మండలానికి ఇద్దరూ MEO లు..

నేడు/ రేపు GO విడుదల..

త్వరలోనే పదోన్నతులు 

దసరా సెలవుల అనంతరం FA 1 పరీక్షల

కేంద్రీకృత విధానంలో DCEB ద్వారా  ప్రశ్నపత్రాలు, అన్ని యాజమాన్యాల పాఠశాలలకు ఒకే విధమైన పేపర్

ముఖ్యంగా పాఠశాలల్లో గైడ్స్ వాడొద్దని కోరారు

100% అకాడమిక్ క్యాలండర్ ను ఫాలో చేయాలన్నారు

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top