పిఆర్సి - 2022 ఎరియర్స్ | PRC Arrears

 పిఆర్సి - 2022 ఎరియర్స్

పిఆర్సి - 2022 ఎరియర్స్ కు సంబంధించిన Due-Drawn స్టేట్మెంట్ను తయారుచేసుకొని డి డి ఓ గారితో సంతకం చేయించి సేవా పుస్తకంలో ఎంట్రీ చేయించుకోవలసిందిగా జీవో నెంబర్ 103లో పేర్కొనబడింది

పదవీ విరమణ అనంతరం ఏప్రిల్ 2020నాటి Basic Payలతో స్టేట్మెంట్ తయారు చేసుకొనుట కొద్దిగా కష్టతరం కావున అందరూ ఈ ముఖ్యమైన పనిని పూర్తి చేసుకోవలసిందిగా సూచన


Statement regarding DSC 2001 SGTs with HRA 12% claimed in RPS-2015 

Download Copy

Statement regarding DSC 2001 SGTs with HRA 14.5% claimed in RPS-2015

Download Copy

Statement regarding DSC 2002 SGTs with HRA 12% claimed in RPS-2015

Download Copy

Statement regarding DSC 2002 SGTs with HRA 14.5% claimed in RPS-2015

Download Copy

Statement regarding DSC 1998 SGTs with HRA 12% claimed in RPS-2015


Download Copy

Statement regarding DSC 1998 SGTs with HRA 14.5% claimed in RPS-2015

Download Copy


Note: మిగిలిన డీఎస్సీ వారికి కూడా త్వరలో అప్డేట్ చేయబడతాయి

Note

ఈ Model Statements తయారు చేసిన వారు శ్రీ ఎం వి బేతాళ రావు గారు, APUTF జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ , ఏలూరు జిల్లా


0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top