Check Your School Grants Status

Details of 20% school grant deposited in PFMS account can be checked through the following link GRANTS 2022-23

మీ పాఠశాలకు జమ కాపడిన Grants వివరాలు తెలుసుకునే విధానం:

పాఠశాల PFMS ACCOUNT నందు జమ అయిన మొత్తము ఎంతో తెలుసుకోవటం.


>>>ముందుగా Chrome ఓపేన్ చేసి అక్కడ http://pfms.nic.in అని టైప్ చేయడం 

>>>User Name వద్ద మీ పాఠశాల Agency Unique Code (Ex:APGU000100_ _) ను నింపాలి.

>>>Password ఎంటర్ చేయండి.


>>>కుడి చేతి వైపు ఉన్న వాటిల్లో Advances లోని Opening Balance for Advances మీద క్లిక్ చేయండి.


>>>అప్పుడు మీ పాఠశాలకు జమ అయిన మొత్తము ఎంతో తెలుస్తుంది.


https://pfms.nic.in/static/knowyourpayment_new.aspx

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top