Teacher Attendance Location Capture | టీచర్స్ ఫేసియల్ అటెన్డెన్స్ యాప్ నందు లొకేషన్ కాప్చుర్ చేయు విధానం

Location update:

Location update facility has been given in school login where all schools have to reconfirm the school location

by taking the school name board photo and building photo this is applicable to all schools.



కొత్తగా ఇచ్చిన టీచర్స్ ఫేసియల్ అటెన్డెన్స్ యాప్ నందు లొకేషన్ మరొక సారి కాప్చుర్ చేయుటకు యాప్ నందు అవకాశం కల్పించడం జరిగింది.

1. మొదట పాఠశాల ద్వారము ఎదురుగా నిలబడి ఒక ఫోటో తీయవలెను.

2. ఇప్పుడు పాఠశాల పేరు బోర్డు(Name Board) కనపడేలా మొత్తం పాఠశాల వచ్చేలాగ మరొక ఫోటో తీయవలెను.

3. తరువాత చివరన ఉన్న Retry School Location నొక్కితే లోకేషన్ వివరాలను మొబైల్ కాప్చుర్ చేయాలి.దీనికి View On Map నొక్కితే అది సరైన లొకేషన్ చూపిస్తుంది . అల లొకేషన్ ఫైనల్ అయ్యాక సబ్మిట్ చేస్తే మీ పాఠశాల లొకేషన్ వివరాలు అ అయిపోతాయి.

Location Capture Procedure

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top