లేటెస్ట్ ఎగ్జామ్ డేట్స్ - 2023

 యూ పీఎస్సీ కంబైన్డ్ జియో సైంటిస్ట్(2/2023) ప్రిలిమినరీ ఎగ్జామ్ - ఫిబ్రవరి 19, 2023.

యూపీఎస్సీ ESE 2022 ఎగ్జామ్ డేట్ - ఫిబ్రవరి 19, 2023SSC 

SSC కాన్‌స్టేబుల్ (జిడి) 2022 CBE -జనవరి 10 నుంచి ఫిబ్రవరి 14/2023. 

SSC - CGL 2021 స్కిల్ టెస్ట్ తేదీ - జనవరి 4,5/2023. 

SSC స్టెనోగ్రాఫర్ GR C&D- ఫిబ్రవరి 15 నుంచి 16/2023 

ఆంధ్రప్రదేశ్ పరీక్షల తేదీలు: 

ఏపీ హైకోర్టు -SO,ASO CBT పరీక్ష తేదీ - జనవరి 20, 2023 

ఏపీ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ New CBT ఎగ్జామ్ డేట్- జనవరి 20,2023 

ఏపీ హైకోర్టు ఎగ్జామినర్ 2022 New CBT -జనవరి 20, 2023 

ఏపీ హైకోర్టు కంప్యూటర్ ఆపరేటర్ 2022 CBT పరీక్ష - జనవరి 20, 2023 ఏపీ హైకోర్టు టైపిస్ట్, కాపీయిస్ట్ New CBT ఎగ్జామ్ - జనవరి 20, 2023 

ఏపీ హైకోర్టు అసిస్టెంట్ ఓవర్సీర్ New CBT పరీక్ష తేదీ - జనవరి 20, 2023 

ఏపీ హైకోర్టు అసిస్టెంట్ ఎగ్జామినర్ 2022 CBT తేదీ - జనవరి 20, 2023 

ఏపీపీఎస్సీ - గ్రూప్ 1 సర్వీసెస్ 2022 New ప్రిలిమినరీ పరీక్ష తేదీ - జనవరి 8, 2023 

టీఎస్‌పీఎస్సీ పరీక్ష తేదీలు: 

TSPSC - AE, JTO & Other పరీక్ష తేదీ -ఫిబ్రవరి 12, 2023 

TSPSC - ఎక్సెటెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్)Gr I రాత పరీక్ష తేదీ -జనవరి 8,2023 

TSPSC - ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ ) CBT పరీక్ష తేదీ -జనవరి 3, 2023 

TSPSC - అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 2022 CBT ఎగ్జామ్ డేట్-జనవరి 22, 2023 

ఇతర పరీక్షలు: 

నైపర్ హైదరాబాద్ ఖాళీలు.. రాత పరీక్ష తేదీ - మార్చి 7, 2023. 

IBPS CRP స్పెషలిస్ట్ ఆఫీసర్ (PO) XII మెయిన్స్ - జనవరి 29, 2023. 

DRDO CEPTAM 10 -Tech-A(Tier-1) and STA-B(Tier-2)CBT- జనవరి 6 నుంచి 12/2023. 

RRC-గ్రూప్ D(01/2019) PET పరీక్ష తేదీ- జనవరి 10 నుంచి 21/2023.

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top