మెర్జింగ్ చేసిన ఉన్నత పాఠశాలలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల రేషనలైజేషన్ వివరణ:
1 ఉదాహరణకు ఒక పాఠశాలలో ఐదు మంది ఉపాధ్యాయులు ఉన్నారు అందులో ముగ్గురిని ఉన్నత పాఠశాలలో మూడు నాలుగు ఐదు తరగతులకు బోధించుటకై పంపడం జరిగింది. 1 & 2 తరగతులు ఉన్న 25 మంది విద్యార్థులకు గాను ఇద్దరు టీచర్లను పెట్టడం జరిగింది
ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం ఐదు టీచర్ల లో ఎవరు సీనియర్ గా ఉంటారో వాళ్ల విల్లింగ్ తీసుకుని వారు ఉండదలచితే ఉండవచ్చు లేదంటే ట్రాన్స్ఫర్స్ కు పెట్టుకోవచ్చు మిగతా ముగ్గురిలో 2021లో ట్రాన్స్ఫర్ అయి వచ్చిన వాళ్లకు 5 అడిషనల్ పాయింట్స్ ఇచ్చి కంపల్సరీ ట్రాన్స్ఫర్ చేస్తారు.
(అందరికీ ఇవ్వాలని సవరణ చేయవలసి ఉన్నది)
2- ఉదాహరణకు 25 మంది విద్యార్థులు ఉన్న ఒక పాఠశాలకు ఇద్దరు ఉపాధ్యాయులు వచ్చారు ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 18 గా ఉంది ఇటువంటప్పుడు రేషనలైజేషన్ కు గురవుతున్న ఒక ఉపాధ్యాయుడికి ఐదు అడిషనల్ పాయింట్స్ ఇవ్వరు.
(కాబట్టి వాళ్లకు పాత స్టేషన్ పాయింట్స్ ఇవ్వాలని సవరణ చేయాల్సిందిగా ప్రాతినిథ్యం జరుగుతోంది)
3- ఇటీవల విల్లింగ్ తో SA ప్రమోషన్ పొందిన ఎస్జీటీ ఉపాధ్యాయులు senior school assistant ల తరువాత పొందు ప్లేస్ లలో అపాయింట్మెంట్ ఆర్డర్ లభించవచ్చు
(వీరి లిస్ట్ అంతా డీఈవోల దగ్గర ఉంది)
0 comments:
Post a Comment