గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు విద్యాశాఖ కార్యక్రమాలు పై సందేశము

అందరికీ నమస్కారం ఈరోజు సాయంత్రం 3.30pm  నుండి 3. 45 pm వరకు గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు విద్యాశాఖ కార్యక్రమాలు పై సందేశము ఇస్తారు కావున మీరు ఈ మెసేజ్ ని  హెడ్మాస్టర్స్, టీచర్స్, డిప్యూటీ డివోస్, డిఈఓ, ఆఫీస్, ఆర్జెడి ఆఫీస్ మరియు ఆల్ హెడ్ ఆఫీస్, విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్ ప్రతి ఒక్కరు కూడా ఈ క్రింది యూట్యూబ్ ఛానల్ లో వీక్షించగలరు యూట్యూబ్ ఛానల్ యొక్క లింకును కూడా మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను


Live Link: https://youtu.be/jJWGVENhAes

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

General Information

More

GOs

More
Top