School Attendance App - "Optional Holiday" – Apply Individually

School Attendance App - "Optional Holiday" – Apply Individually

జిల్లా యందలి అందరు DyEO/MEO లకు తెలియ చేయునది ఏమనగా మీ పరిధిలోని పాఠశాలలకు OH ప్రకటించిన వారు తప్పనిసరిగా సదరు పాఠశాలలోని సిబ్బంది అందరూ school Attendance App నందు వారి యొక్క వ్యక్తిగత లాగిన్ ద్వారా App నందు "Optional Holiday" నమోదు చేయవలెను.

Process--

School Attendance App- Individual  Login 

> leave management

> Apply Optional Holiday

> Select Optional Holiday

> CHRISTMAS EVE(24-Dec-2022)/BOXING DAY(26-Dev-2022)

> Apply

 పై సమాచారమును మీ  మండలంలోని OH ఇచ్చిన అన్ని పాఠశాలల్లోని అందరు సిబ్బందికి తెలియచేసి సదరు  పాఠశాలల్లోని సిబ్బంది అందరూ App లో తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా తప్పనిసరిగా Optional holiday నమోదు చేయునట్లు చూడవలెను.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top