DASH BOARD LINK TO KNOW SCHOOL LEVEL LIST OF PROJECTS SUBMITTED BY TEACHERS (AS OF 09-01-2023).
జిల్లాల వారీగా దీక్షా అప్లికేషన్ నందు ఉపాధ్యాయులు ప్రాజెక్టులు అప్లోడ్ చేయడం జరిగింది. మీ ప్రాజెక్టు అప్లోడ్ చేశారా లేదా క్రింది విధానం ద్వారా తెలుసుకోండి.....
ప్రాజెక్టులు Upload చేశారా లేదా స్టేటస్ తెలుసుకునే విధానం:
ముందుగా ఈ క్రింది ఇవ్వబడిన లింకు మీద
క్లిక్ చేయండి చేసిన తర్వాత క్రింది Steps పాటించండి....
# ముందుగా మీ జిల్లా ఎంపిక చేసుకోండి
# తర్వాత మండలం ఎంపిక చేసుకోండి
# మండలంలో అప్లోడ్ చేసిన పాఠశాల జాబితా Display అవుతుంది.
# నీ పాఠశాలను ఎంపిక చేసుకోండి మీరు సబ్మిట్ చేసిన ప్రాజెక్టు కనిపిస్తుంది
https://datastudio.google.com/reporting/ef2c19e7-6b6b-4752-b146-f73ee6169ebb
0 comments:
Post a Comment