సిలబస్ పూర్తి, వర్క్ బుక్ సరి దిద్దడం గురించి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు పూర్తి చేయవలసిన గూగుల్ ఫార్మ్ ను విడుదల చేసిన ఎస్.సి.ఈ.ఆర్. టి.
ఈ గూగుల్ ఫార్మ్ ను 9వ తేదీ మధ్యాహ్నం 1 గంట లోపు అందరూ ఉపాధ్యాయులు పూర్తి చేయాలి
ఒకటి నుండి ఐదు తరగతులకు, ఆరు నుండి పడవ తరగతి వరకు విడి విడిగా గూగుల్ ఫార్మ్ ను ఇచ్చారు.పూర్తి వివరాలు, గూగుల్ ఫార్మ్ ను పూర్తి చేసే విధానము, గూగుల్ ఫామ్ లింక్ లు ఈ క్రింది లింక్ లో కలవు
0 comments:
Post a Comment