జవహర్ నవోదయ విద్యాలయాల్లో (2023 2024 విద్యా సంవత్సరానికి) 9వ తరగతిలో ఖాళీ సీట్ల కోసం ఈనెల 11న నిర్వ హించనున్న ప్రవేశ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ల (అడ్మిట్ కార్డులు) వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయి
అభ్యర్థులు క్రింది లింకు ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు
https://www.nvsadmissionclassnine.in


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment