Polycet 2023 Notification | పాలిటెక్నిక్ కామన్ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్

పాలిటెక్నిక్ కామన్ ప్రవేశ పరీక్ష - పాలిసెట్ - 2023 | 2023-24 విద్యా సంవత్సరమునకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్లలో వివిధ డిప్లమో కోర్సులలో ప్రవేశం కోరుతున్న అభ్యర్థుల కొరకు రాష్ట్ర సాంకేతిక విద్యా మరియు శిక్షణామండలి, ఆంధ్రప్రదేశ్, మంగళగిరి వారు "పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్టు - పాలిసెట్ - 2023 ను ఈ దిగువ తెలిపిన వివరముల ప్రకారము నిర్వహించబోవుచున్నారు.

         పాలిసెట్-2023 నకు హాజరగుటకు అర్హత:- ఎస్.ఎస్.సి. లేదా తత్సమాన పరీక్ష నందు ఉత్తీర్ణత మరియు ఎస్.ఎస్.సి. లేదా తత్సమాన పరీక్షకు ఏప్రియల్ 2023లో హాజరుకాబోతున్న విద్యార్థులు అర్హులు.



ముఖ్యమైన తేదీలు గమనించండి:-

ఆన్లైన్ దరఖాస్తు ఫారం రూ.400/-(OC/BC), రూ.100/- (SC/ST) అభ్యర్ధులకు Helpline Centres / Gateway

దరఖాస్తు చేయుటకు ప్రారంభపు తేది:16.02.23

ఆన్లైన్ దరఖాస్తు ఫారం దఖలు పరచుటకు ఆఖరి తేది: 30.04.2023

పాలిసెట్ - 2023 నిర్వహించు తేదీ:10.05.202

ప్రకటన పూర్తి వివరములకు వెబ్సైట్:- http://sbtetap.gov.in ను దర్శించండి మరియు ఆ

అన్లైన్ దరఖాస్తు దాఖలుకు https://polycetap.nic.in చూడండి.

Download Notification

Online Application




Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top