DR.B.R.Ambedkar Gurukulams BRAGCET 2023-24: 5th Class Admission Notification

DR.B.R.Ambedkar Gurukulams BRAGCET 2023-24: 5th Class Admission Notification AP Gurukulam Entrance Test BRAGCET 2023 for Admission 5th class and Inter Mediate 1st Year h ttps //apgpcet.apcfss.in inter apgpcet.apcfss.in 6th class APSWREIS APGPCET Notification Gurukula patasala admissions 2023 APSWREIS Results will be announced after entrance Test BRAGCET 2023 online Admission 

DR.B.R.Ambedkar Gurukulams BRAGCET 2023-24   2023-24 విద్యా సంవత్సరమునకు 5వ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశము కొరకు ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న Dr.BR అంబేద్కర్ గురుకుల విద్యాలయాలలో 2023-24 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి (ఇంగ్లీష్ మాధ్యమం) మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశమునకు మరియు బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. అర్హులైన  అభ్యర్థులు దరఖాస్తులను ... . 25.02. 2023 నుండి 24.03.2023 వరకు https://apgpoet.apofss.in (5వ తరగతి) https://apgpcet.apofss.in/inter (ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం) ద్వారా ఆన్లైన్లో సమర్పించాలి. ఇతర సమాచారం కొరకు https://apgpcet.apcfss.in & https://apgpcet.apcfss.in/inter సైట్ను సందర్శించగలరు. Dr.BR అంబేడ్కర్ గురుకుల విద్యాలయ సమన్వయ అధికారులను (Distrid Coordinators) లేదా ఏదైనా Dr. B.R. అంబేడ్కర్ | గురుకుల విద్యాలయాల ప్రధానాచార్యులను Principals) గాని సంప్రదించగలరు. ప్రవేశ పరీక్ష తేది : 23,04.2023 - 5th Class from 10.00 AM to 12.00 Noon. 23,04.2023-Junior Intermediate from: 2.00PM to 4.30 PM.


Application Form For 5th Class Admissions in DR.B.R.Ambedkar Gurukulams 2023-24

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top