జిల్లా విద్యాశాఖ అధికారులు అందరికీ నమస్కారం గౌరవ ప్రిన్సిపల్ సెక్రెటరీ గారు విద్యాశాఖ కార్యక్రమాల గురించి విద్యాశాఖలోని టీచింగ్ మరియు నాట్ టీచింగ్ సిబ్బంది అందరికీ SCERT యూట్యూబ్ ద్వారా ఈరోజు సాయంత్రం 4pm కి సందేశము ఇచ్చెదరు అదేవిధంగా దీక్ష ప్లాట్ఫారం నుంచి కూడా ఈ సందేశాన్ని వినవలసిన గా కోరుతున్నాము....
Watch Video From the desk of Principal Secretary Episode -4 from (23.03.2023) at 4PM
0 comments:
Post a Comment