DSC-98 MTS Teachers....salaries info...

DSC-98 MTS Teachers....salaries info...

M.T.S ప్రాతి పదికన జాయిన్ కాబడిన 98 DSC Teachers వారి జీతం బిల్ DDO గారు పెట్టుటకు ఈ క్రింది డాక్యుమెంట్లు M.E.O గారికి సమర్పించవలెను.ఇవి ఇచ్చిన వెంటనే vendor code create చేయడం జరుగుతుంది.

1.DEO గారి Order

2.Bond paper between MEO and Teacher

3.Bankpass book front page

4.Aadhar card Xerox copy

5.PAN card Xerox copy

6.Physical fitness certificate (Doctor)

7.MEO Joining order

8. School Joining order(H.M)

9.Education Qualification certificate Xerox copies

       వీరికి Gross amount : Rs 32670

 Professional Tax : Rs 200 పోను

    Net amount :Rs. 32470 గా వస్తుంది.

గమనిక: ఈ నెల joining అయిన తేదీ నుండి Fraction చేసి జీతం ఇవ్వడం జరుగుతుంది.....

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top