Day 31 We Love Reading Today 31.05.23 Activities @31.05.23
కోడి, పావురం స్నేహం
ఒక అడవిలో మంచి స్నేహితులైన కోడిపుంజు, పావురం ఉండేవి. ఒకరోజు వేటగాడు అడవికి వేటకు వచ్చి, కోడిపుంజుని చూస్తాడు. కోడిపుంజును తెలివిగా పట్టుకొని సంచిలో వేసుకొని ఇంటికి వెళ్తుంటాడు. ఇదంతా చెట్టుమీద నుంచి గమనించిన పావురం.. స్నేహితుడిని ఎలాగైనా కాపాడాలనుకుంటుంది. వేటగాడు వెళ్ళే దారిలో పావురం చనిపోయినట్లు నటిస్తూ పడుకుంటుంది. పావురాన్ని చూసిన వేటగాడు దాన్ని కూడా తన సంచిలోవేసుకోవాలనే ఆశతో సంచిని పక్కన పెట్టి, పావురాన్ని తీయాలని చూస్తాడు. ఇంతలో తప్పించుకోవాలని శ్రీ విలవిలలాడుతున్న కోడి సంచి నుంచి పారిపోతుంది. దీంతో పావురాన్ని పట్టుకొనేలోపు పావురం ఎగిరిపోతుంది. అలా పావురం వేటగాడిని మోసం చేసి కోడి పుంజుని కాపాడుతుంది
Class: 1,2
Q) వివిధ రకాల Balloons / trees / flowers Shapes draw చేసి colour వేయండి.
Recap:
తెలుగు:
Q) కింది అక్షరాలకు ఎత్వం, ఎత్వం దీర్ఘం చేర్చి రాయండి. చదవండి.
క, గ, చ, జ, ట, డ, త, ద, న, ప, బ, మ, య, ర, ల, వ, శ, ష, స, హ, క్ష
English
Q) Learn and write ' O ' words.
Onion 🧅
Orange 🍊
One 1️⃣
Owl 🦉
October
Maths:
Q) Write the expanded form.
80 = 80 + 0
81 = 80 + 1
82 = 80 + 2
83 = .... + ......
84 = .... + ......
85 = .... + ......
86 = .... + ......
87 = .... + ......
88 = .... + ......
89 = .... + ......
90 = .... + ......
91 = .... + ......
92 = .... + ......
93 = .... + ......
94 = .... + ......
95 = .... + ......
96 = .... + ......
97 = .... + ......
98 = .... + ......
99 = .... + ......
100 = ...... + ...... + .......


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment