Honorable Education Minister Garu & Unions Meeting Discussion Points. ఈరోజు గౌరవ విద్యాశాఖ మంత్రి గారితో జరుగుతున్న సమావేశం లో చర్చించిన ముఖ్య అంశాలు

ఈరోజు విద్యాశాఖ మంత్రి గారితో జరుగుతున్న సమావేశం లో చర్చించిన ముఖ్య అంశాలు


Honorable Education Minister Garu & Unions Meeting Discussion Points. ఈరోజు  గౌరవ విద్యాశాఖ మంత్రి గారితో జరుగుతున్న సమావేశం లో చర్చించిన ముఖ్య అంశాలు 

1. Apps simplify చేస్తారు.

2. JVK Kit option boo

3. Toilets photos 10 శాతం మాత్రమే Upload చేయాలి.

4. చిక్కి, ఎర్ట్స్, రాగి జావ ఎంత మంది తీసుకుంటారు అనేది ఒకసారి Complete అవుతుంది. ఉపాధ్యాయులకి,
ప్రధానోపాధ్యాయులకి ఇన్ఫెక్షన్ తీసివేసి గ్రామ సచివాలయం వారికి ఇస్తారు. వారు వారానికి ఒకసారి కిట్ అంతా ఒకేసారి ఇస్తారు.

5. JVK కిట్లు School Pointకే అందిస్తారు. 6. Leave edit & Updation DDO ఇస్తారు.

7. Electricity bill ఎవరూ సొంత డబ్బు కట్ట వద్దు

8. Power cut చేస్తే బాధ్యత మాది Education Minister

9. మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీసు రూల్స్ ట్రాన్సర్ ల పై జరుగుతున్న చర్చ మున్సిపల్ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా PF ఏర్పాటు చేస్తాం

10 : Telugu Hindi Promotions & Court caseలు ఉన్నాయి. అవి తప్ప మిగిలిన Post లకు Pramotions ఇస్లాం

11. రేపు 11 గంటలకు పదవ తరగతి ఫలితాలు 12 Transfers పై బుధవారం లోపు మీ అభిప్రాయాలు రాతపూర్వకంగా JD Servicesకి అందయచేయండి --
Educational Minister

13. Subject Conversions కు మరో అవకాశం

14. JVK quality vall ను Mandal head quarter లో establish చేస్తున్నాము. 

15 మే 15 నుండి JVK కిట్లు School Point కి రావడం Start అవుతుంది.

16. JVK కిట్ లోని Shoe, బట్టలు. Dictionary తదితరులు ప్రదర్శించిన మంత్రిగారు, Quality satisfy కాకపోతే Reject చేయవచ్చు. గత Complaints Rectify చేసాము


Posted in:

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top