IPE March 2023 Re Counting and Re Verification Results

 


IPE March 2023 Re Counting and Re Verification Results

ఏపీ ఇంటర్ పబ్లిక్ పరీక్షల రీవెరిఫికేషన్ & రీకౌంటింగ్ ఫలితాలను మంగళవారం విడుదల చేశారు. బోర్డు వెబ్సైట్లో రోల్ నంబర పుట్టినతేదీ, రశీదు నంబరు నమోదు చేసి ఫలితాలను పొందవచ్చు. రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జవాబు పత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఈ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురైతే టోల్ నంబరు సంప్రదించాలన్నారు.18004257635


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top