Teachers Transfers 2023 - Register Teacher Objection

ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈరోజు సాయంత్రం లోగా అభ్యంతరాలను ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది. 


🔸 ప్రొవిజనల్ సీనియారిటీ జాబితాలో అభ్యంతరాలు సమర్పించుటకు ఎవరూ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు


🔸 ఫిజికల్ గా అభ్యంతరాలు స్వీకరించబడవు. ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఒక వ్యక్తి గరిష్టంగా మూడు అభ్యంతరాల వరకు ఆన్లైన్లోనే సమర్పించవచ్చు


🔸అభ్యంతరాలు సమర్పించుటకు చివరి తేది: 30-05-2023


https://transferappl2022.apcfss.in/registerGrievance2022.apt


Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top