ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. మొత్తం 63 అంశాలకు ఆమోదముద్ర

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశంలో నేడు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరిగింది.  మొత్తం 63 అంశాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అందులో 12వ పీఆర్సీ నియామకానికి.. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్‌ అమలుపైనా కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది.


ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. మొత్తం 63  అంశాలకు ఆమోదముద్ర

► కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు, 

► ఈ ఏడాది అమ్మ ఒడి పథకం అమలుకు, 

► ఈ ఏడాది విద్యాకానుక పంపిణీకి, 

► జగనన్న ఆణిముత్యాలు పథకం అమలు.. ఇంకా పలు కీలక నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 


►గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌లో ఎంవోయూలు చేసుకున్న పలు సంస్థలకు భూ కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top