EMRS: ఈఎంఆర్ఎస్ పాఠశాలల్లో 4062 ఉద్యోగాలు

భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఎడ్యుకేషన్ ం (ఎన్ఎస్ఎస్) దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్. రెసిడెన్షియల్ పాఠశాలల్లో (ఈఎంఆర్ఎస్) కింది టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


EMRS: ఈఎంఆర్ఎస్ పాఠశాలల్లో 4062 ఉద్యోగాలు

వివరాలు....

మొత్తం ఖాళీలు: 4062

ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామ్ (ఈఎన్ఎస్ఈ)-2023

పోస్టుల వారీగా ఖాళీలు:

1. ప్రిన్సిపల్ - 301

2. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) - 2266

3. అకౌంటెంట్-361

4. జూనియర్ సెరటేరియట్ అసిస్టెంట్: 759

5. ల్యాబ్ అటెండెంట్: 373

విభాగాలు: మరాఠీ, ఒడియా, తెలుగు, బెంగాలి, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, జియోగ్రఫీ తదితరాలు.

1. ప్రిన్సిపల్: బీఈడీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

పని అనుభవం : కనీసం 12 ఏళ్లు పని అనుభవం ఉండాలి..

వయసు: 50 ఏళ్లు మించకూడదు.

2. పీజీటీ: బీఈడీ, పీజీ డిగ్రీ/ ఎంఎస్సీ/ ఎంఈ/ ఎంటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణత.

వయసు: 40 ఏళ్లు మించకూడదు.

3. అకౌంటెంట్: డిగ్రీ ఉత్తీర్ణత.

వయసు: 30 ఏళ్లు మించకూడదు. 

4. జేఎస్ఏ: సీనియర్ సెకండరీ ఉత్తీర్ణత.

వయసు: 30 ఏళ్లు మించకూడదు.

5. ల్యాబ్ అటెండెంట్: 10వ/ 12వ తరగతి ఉత్తీర్ణత, వయసు: 30 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు:

1. ప్రిన్సిపల్: నెలకు రూ. 78800-రూ.209200 చెల్లిస్తారు.

2. పీజీటీ నెలకు రూ.47600-రూ.151100 చెల్లిస్తారు.

3. అకౌంటెంట్: నెలకు రూ. 35400-రూ.112400 చెల్లిస్తారు.

4. జేఎస్ఏ: నెలకు రూ.19900- రూ. 63200 చెల్లిస్తారు..

5. ల్యాబ్ అటెండెంట్: నెలకు రూ.18000 - రూ.56900 చెల్లిస్తారు.

దరఖాస్తు ఫీజు:

ఎంపిక విధానం: ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. 

1. పిజీటీ రూ.100

2. ప్రిన్సిపల్: రూ.2000.

3. నాన్ టీచింగ్ స్టాఫ్: రూ.1000. 

దరఖాస్తుకు చివరి తేది: 31.07.2023

Online Application

Download Complete Notification

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top