2022 సంవత్సరానికి తాత్కాలిక ప్రాతిపదికన ఉపాధ్యాయుల నియామకం కోసం నోటిఫికేషన్
2023- విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలోని 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS)లో PGT/TGT లేదా ఇతర కేటగిరీ ఉపాధ్యాయులుగా పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన నియామకం కోసం CBSE సిలబస్ ను ఆంగ్లభాషలో బోధించడంలో అనుభవం ఉన్న అర్హతగల అభ్యర్థుల నుండి TSES దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. EMR పాఠశాలలు పూర్తిగా రెసిడెన్షియల్ కో- ఎడ్యుకేషనల్ స్వభావం కలిగి ఉండటం వల్ల ఉపాధ్యాయులు బోధనతో పాటు రెసిడెన్షియల్ పాఠశాల విధులకు హాజరు కావడం తప్పనిసరి. షేరింగ్ ప్రాతిపదిక ఒంటరిగా బోర్డింగ్ మరియు లాడ్జింగ్' పాఠశాల క్యాంపస్లో అందుబాటులో ఉండే విధంగా వీలైనంత వరకు సదుపాయం అందించబడుతుంది.
వేతనం:
(ఎ) PGTలు -Rs.35750/p.m
4) TGTes-Rs. 34125/p.m.,
(సి) లైబ్రేరియన్ - Rs. 30000/p.m...
వయోపరిమితి (01-07-2023 నాటికి) (i) గరిష్ట వయోపరిమితి 60 సంవత్సరాలు..
ఇతర వివరాలతోపాటు దరఖాస్తు ఫార్మాట్ TSES. హైదరాబాద్ https://fastses.telangana.gov.in/ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. అప్లికేషన్ ఫార్మాటును డౌన్లోడ్ చేసుకొని ముందుగా ఆసక్తి/అర్హతగల దరఖాస్తుదారులు 30-06-2023 తేదీ వరకు చేసుకోవచ్చు. ఎంపికకు ప్రమాణాలు విద్యార్హతలు, CBSE సిలబస్ బోధన అనుభవం మరియు డెమోలో మెరిట్పై ఆధారపడి ఉంటాయి. అసంపూర్తి దరఖాస్తులు లేదా తప్పుడు సమాచారం ఇవ్వబడిన దరఖాస్తులు పూర్తిగా తిరస్కరించబడతాయి మరియు ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపబడవు. దయచేసి అనవసర ప్రచారం అనర్హతకు దారితీస్తుందని, గమనించండి.
Job Notification Whatsapp Group:
0 comments:
Post a Comment