IBPS Recruitment Notification | IBPS Clerks Norification 2023: 4,545 ఖాళీలతో ఐబీపీఎస్ క్లర్క్ ల నోటిఫికేషన్ విడుదల
బ్యాంకు ఉద్యోగార్థులకు ఐబీపీఎస్ శుభవార్త తెలిపింది. ఇటీవల ఐబీపీఎస్ 4045 క్లర్క్ పోస్టులకు ఉద్యోగ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో 500 పోస్టులను కలుపుతూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీంతో పోస్టుల సంఖ్య 4545కు చేరింది. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు జులై 21లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Download Complete Notification


.jpeg)
Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment