AP Polycet 2023 1st Phase Allotment Letter

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్లలో సీట్ల భర్తీకి ఉద్దేశించిన పాలిసెట్-2023 వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థులకు మొదటి విడత సీట్లను ఆగస్టు 18న కేటాయించారు. అధికారిక వెబ్సైట్లో కాలేజీ, బ్రాంచీ వారీగా ఎంపికైన విద్యార్థుల జాబితా చూసుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లోని డిప్లొమా(ఇంజినీరింగ్, నాన్- ఇంజినీరింగ్ టెక్నాలజీ) సీట్లను పాలిసెట్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 19 నుంచి 23 మధ్య సంబంధిత పాలిటెక్నిక్ కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 23 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. పాలిసెట్ ద్వారా రాష్ట్రంలోని 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కాలేజీల్లోని అందుబాటులో 29 విభాగాల్లో . 70,569 సీట్లు ఉన్నాయి


AP Polycet 1st Phase Allotment Letters

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top