ఆంధ్రప్రదేశ్లోని వర్సిటీలు, ట్రిపుల్ ఐటీల్లో 3,295 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీకి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. ఇందులో 2,635 అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, ట్రిపుల్ ఐటీల్లో 660 పోస్టులు ఉన్నాయి. నవంబరు 15 నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఉన్నత విద్యశాఖపై సమీక్ష నిర్వహించిన సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment