August Month School Complex Schedule and Live

ఈ నెల 28.08.2023 మరియు  29.08.2023  తేదీలలో SCHOOL COMPLEX MEETINGS ని ఈ క్రింది పేర్కొన్న బడిన విధంగా నిర్వహించవలెను.

 PRIMARY SCHOOL COMPLEXES :

 Date : 28.08.2023 : 50% మండల Primary Teachers School Complex meeting కు హాజరు కావలెను.

 Date : 29.08.2023 : Remaining 50% మండల Primary Teachers School Complex meeting కు హాజరు కావలెను.

 SUBJECT - SCHOOL COMPLEXES :

Date :

28.08.2023


1. Telugu

2. Hindi

3.English (Languages)

Date :29.08.2023:

1. Maths

2.Physical Science

3. Biological Science

4. Social

(Non-Languages) పైన పేర్కొన్న విధంగా Primary & Subject School Complex లను  నిర్వహించవలెను

Note :

1.Resource Persons ని  సంభందిత MEO లు ఎంపిక చేసుకోవలెను.

2. మీటింగ్ కి హాజరైన ప్రతి ఉపాధ్యాయుడు app నందు సంభదిత సమాచారము పూర్తిచేయాలి

3.Meeting Minits ని నమోదు చేయ వలెను.

4. Meeting కి సంభందించిన DOCUMENTATION ను  జిల్లా కార్యాలయం నకు అందజేయవలెను.

August Month School Complex Live

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

Top