పాఠశాలల విజిట్స్, ఇన్స్ పెక్షన్ లపై DEO, DyEO, MEO లకు మార్గదర్శకాలు జారీ చేసిన సీ.ఎస్.ఇ

పాఠశాలల విజిట్స్, ఇన్స్ పెక్షన్ లపై DEO, DyEO, MEO లకు మార్గదర్శకాలు జారీ చేసిన సీ.ఎస్.ఇ

👉 ప్రతి నెలా 25 లోపు వచ్చే నెలకు టూర్ షెడ్యూల్ DEO లకు ఇవ్వాలి.
👉 విజిట్ రిపోర్టులను తరువాతి నెల 6వ తేదీకల్లా DEO లకు ఇవ్వాలి.
👉 DEO లు ఈ రిపోర్టులను రివ్యూ చేసి 10వ తేదీకల్లా CSE కి నివేదించాలి.
👉 పాఠశాల అసెంబ్లీ సమయం మొదలు కొని, పాఠశాల పూర్తి అయ్యే సమయం కలుపుకొని ఏదీని సమయం లో విజిట్ చేయాలి ( అనగా పాఠశాల పని వేళల్లో మాత్రమే విజిట్ చేయాలి)
*👉 పూర్తి వివరాలు, ప్రొసీడింగ్స్ కాపీ

Proceeding Copy

Visit proforma

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top