గుడ్‌న్యూస్: గ్రాడ్యుయేషన్ చేసిన వారికి TCS లో ఉద్యోగ అవకాశం

దేశంలోని దిగ్గజ ఐటీ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.



వివరాలు...

* టీసీఎస్ బీపీఎస్ హైరింగ్ 2024

* అసోసియేట్ పోస్టులు.

అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ కళాశాల నుంచి బీకామ్ / బీఏ/ బీఏఎఫ్/ బీబీఐ / బీబీఏ/ బీబీఎం / బీఎంఎస్/ బీఎస్సీ (గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం) ఉత్తీర్ణత. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేనాటికి కేవలం ఒక బ్యాక్ లాగ్ మాత్రమే ఉండే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు: 18-28 ఏళ్లు ఉండాలి.

ఉద్యోగ వివరణ:

1. రోజువారీ డేటా ప్రాసెసింగ్ ట్రాన్సాక్షన్లపై అవగాహన ఉండాలి.

2. మెట్రిక్స్ ట్రాకింగ్.

ఎంపిక విధానం: పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తు చివరి తేది: 20.09.2023.

Registration Link: Click Here

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top