Know Your Voter Details by Mobile No

Voters List Name Search Voters Lists Search By Mobile No Voters Lists PDF Voters List polling Station No PDF Voters Lists Mobile No Voters Lists Polling Station Wise Voters Lists Voters Lists Voters Lists search by Mobile No Voters Lists అభ్యర్థులు ఓటర్ జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి సులభంగా మొబైల్ ద్వారా మన వివరాలు చెక్ చేసుకునే సదుపాయం కల్పించడం జరిగింది. ఇప్పుడు మొబైల్ ద్వారా మీ యొక్క ఓటు ఉన్నదో లేదో తెలుసుకోవచ్చు



తెలుసుకునే విధానం



ముందుగా ఈ క్రింది లింక్ మీద క్లిక్ చేసి మీ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి తర్వాత లాంగ్వేజ్ ఎంపిక చేసుకోవాలి తర్వాత మీ మొబైల్ నెంబరు నమోదు చేయండి నమోదు చేసిన వెంటనే మీకు ఒక ఓటిపి వస్తుంది ఆ ఓటిపి ఎంటర్ చేసి కింద ఇవ్వబడే సెక్యూరిటీ కూడా నమోదు చేయవలసి ఉంటుంది తర్వాత మీ ఓటు యొక్క వివరాలు తెలుస్తాయి.


పైన చూపించిన సమాచారం అంతా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు

Note: ఓటుకు మీ మొబైల్ నెంబర్ లింక్ చేశారా లేదో గమనించగలరు....

Know Your Vote Details by Mobile No

Posted in:

Related Posts

0 comments:

Post a Comment

Top