DWCWE: ఎన్టీఆర్ జిల్లాలో డీసీపీవో, ప్రొటెక్షన్ ఆఫీసర్ పోస్టులు

విజయవాడలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన ఎన్టీఆర్ జిల్లాలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఉద్యోగాల వారీగా ఖాళీల వివరాలు:

1. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్- 01

2. ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్స్టిట్యూషనల్ కేర్ - 01

3. లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్- 01

4. అకౌంటెంట్- 01

5. అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్- 01

6. అవుచ్ వర్కర్స్- 01

7. మేనేజర్/ కోఆర్డినేటర్(మహిళలు) - 01

8. సోషల్ వర్కర్- 01

9. నర్స్-01

10. డాక్టర్ (పార్ట్ టైమ్)- 01

11. ఆయా 06

12. చౌకీదార్: 01

13. స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్: 01

14. కుక్: 02

15. హెల్పర్ 02

16. హౌస్ కీపర్: 02

17. ఎడ్యుకేటర్: 02

18. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్: 0

19. పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్: 02

20. హెల్పర్ కమ్ నైట్ వాచ్ ఉమెన్: 02

మొత్తం పోస్టుల సంఖ్య: 32

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ దరఖాస్తులను జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, ఎన్ఎన్ఆర్ అకాడమీ రోడ్, కానూరు, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా చిరునామాకు పంపించాలి.

ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21-11-2023.

Official Website

Download Complete Notification

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top