సమగ్ర శిక్ష "తూర్పు గోదావరి జిల్లా స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ వినియోగించు విషయమై సూచనలు - ఇచ్చుట గురించి
సూచిక
1. కమీషనర్, స్కూల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఆంధ్ర ప్రదేశ్, అమరావతి 2277525/50/2023 34 05.12.2023
2. కమిషనర్, స్కూల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఆంధ్ర ప్రదేశ్, అమరావతి 0 φυ 2286844/20055/2023 34 04.12.2023
3. ఈ కార్యాలయపు ఉత్తర్వులు తేదీ 14.12.2023
&&&
పై సూచిక 1 నందు కమిషనర్, స్కూల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఆంధ్ర ప్రదేశ్, అమరావతి వారు స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ జిల్లాలోని పాఠశాలల వారికి నిధులను జమ చేసియునారు. అందు విషయమై సూచిక 3 నందు జిల్లా లోని మండల విద్యశాఖదీకారుల వారికి ఆదేశములు జారీ చేయడమైనది.
ఈ దిగువ తెలియపరచిన రిఫైర్స్ అన్ని యుసూచిక 2 నందు కమిషనర్, స్కూల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఆంధ్ర ప్రదేశ్, అమరావతి వారుతెలియచేసిన ఆదేశముల ప్రకారము జిల్లాలోని అన్నీ పాఠశాలలు స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ వినియోగించుకోవలెను.
1. టాయ్లెట్ రిపైర్స్
2. క్లాస్ రూమ్ సివిల్ రిఫైర్స్
3. డ్రింకింగ్ వాటర్ ఫిల్టర్/ ట్యాంక్ రిపైర్స్
4. ఫాన్స్, ట్యూబ్ లైట్ తదితర రిపైర్స్
5. కిచెన్ షెడ్ మైంటనెన్స్/ పెయింటింగ్ వర్క్
6. కాంపౌండ్ వాల్ / వాల్ గేట్/ ఫెన్సింగ్ రిపైర్ మొదలగునవి
జిల్లాలోని మండల విద్యశాఖాదికారి -2 వారికి పైన తెలియపరచిన అంశములు అనగా సూచిక 2 అందు కమిషనర్, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఆంధ్ర ప్రదేశ్, అమరావతి వారి ఆదేశమూలకు అనుకూలముగా స్కూల్ మెయింటెనెన్స్ ఫండ్ వినియోగించుకోనుటలో పూర్తి పర్యవేక్షణతో సంబంధిత ప్రధానోపాధ్యాయులచే సదరు పనులను చేయించవలసినదిగా ఆదేశించడమైనది. సదరు విషయమై ఎటువంటి adverse న్యూస్ వచ్చినను సంబందిత ప్రధానోపాధ్యాయులపై కఠినచర్యలు తీసుకొనబడునని తెలియపరచడమైనది.
0 comments:
Post a Comment