ప్రధాన మంత్రి జాతీయ అప్రెంటిస్ షిప్ మేళా

(పీఎంఎన్ఏఎం) జనవరి 8వ తేదీన హైదరాబాద్ ఓల్డ్సెటీలోని ప్రభుత్వ ఐటీఐలో నిర్వహించనున్నట్లు ఐటీఐ ప్రిన్సిపల్ తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ మేళాకు ఐటీఐ, ఇంటర్ ఒకేషనల్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ చదివిన యువత దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మేళాకు వచ్చే విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు జిరాక్స్ కాపీలు, బోనఫైడ్, వ్యక్తిగత వివరాల కాపీ(రెజ్యూమే)తో రావాలని సూచించారు. 24461815 పీఎంఎన్ఏఎం వివరాలకు 040- నంబరులో www.apprenticeshipindia.gov.in సందర్శించాలని, యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top