EDUCATIONAL EPIPHANY Merit Test for Govt Schools Classes 7th & 10 th Class Guidelines

EDUCATIONAL EPIPHANY - Permission to conduct! online proctored State level EE Merit Test for Government Schools children of Classes 7th and 10th in January/February 2024 Certain Instructions - Issued.

Ref: Lr.No.EEMT2024/01, dt: 18.12.2023 of the founder President, Educational epiphany, Hyderabad.

The attention of all the Regional Joint Directors of School Education and the District Educational Officers is invited to the reference cited above. wherein founder President, educational epiphany has submitted a letter with a request for Permission to conduct online State level Educational Epiphany Merit Test for Government Schools children of Classes 7th and 10th in January/February 2024. 

Therefore all the Regional Joint Directors of School Education and the District Educational Officers in the state are informed to take appropriate action at their level to conduct online proctored at State level EE Merit Test for Government Schools children of Classes 7th and 10th in January/February 2024 in smooth manner by the Educational Epiphany.

The Test is organized free of cost for the students in government and aided schools and no financial aspects are involved in the conduct of the merit tests. The organizers shall not use the information pertaining to the students and the test for any profit motive or other activities without the explicit approval of the department.

Encl: As Above

*EEMT - 2024 సమాచారం*

 👉 *ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి  ప్రోత్సహించడం కోసం 

₹ 900000 నగదు బహుమతులు* 

👉 *నిర్వహించే వారు* : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ అనుమతితో ఎడ్యుకేషనల్ ఎపిఫని సంస్థ

👉 *EEMT అంటే* : ఎడ్యుకేషనల్ ఎపిఫని మెరిట్ టెస్ట్

👉 *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పక్షాన ప్రాతినిధ్యం వహిస్తున్న వారు*: 

శ్రీ.బి.ప్రతాప్ రెడ్డి గారు SCERT డైరెక్టర్ (EEMT 2024 స్టేట్ కోఆర్డినేటర్)

శ్రీ.వి.యస్.సుబ్బారావు గారు RJD గుంటూరు (EEMT 2024 స్టేట్ కన్వీనర్)

👉 *ఎడ్యుకేషనల్ ఎపిఫని సంస్థ  పక్షాన ప్రాతినిధ్యం వహిస్తున్న వారు*

శ్రీ.పుట్టంరాజు శ్రీరామచంద్ర మూర్తి గారు (ఎడ్యుకేషనల్ ఎపిఫని కన్వీనర్ )

శ్రీ.దూదేకుల నబి (EEMT 2024 సమన్వయ కర్త)

👉 *అర్హులు* : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని 26 జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10 వ & 7 వ తరగతి విద్యార్థులు మాత్రమే

👉 *ప్రశ్నాపత్రం  మాధ్యమం*:

తెలుగు & ఆంగ్లం మాధ్యమాలు

👉 *పరీక్ష దశలు* : 2 దశలు

*1.ప్రిలిమ్స్ 23.01.2024*

ప్రిలిమ్స్ పరీక్ష నందు 40 శాతం పైబడి మార్కులు పొందిన వారు మాత్రమే తరువాతి దశ కు అర్హత పొందుతారు.

*2.మెయిన్స్ 31.01.2024*

మెయిన్స్ పరీక్ష నందు 50 శాతం పైబడి మార్కులు పొందిన వారు మాత్రమే బహుమతుల ఎంపిక కొరకు  పరిగణన లోనికి తీసుకోవడం జరుగుతుంది.

👉 ప్రాక్టీస్ పరీక్షలు :

ప్రిలిమ్స్ రాసే వారి కొరకు మాక్ టెస్ట్ 20.01.2024

మెయిన్స్ పరీక్ష రాసే వారి కొరకు మాక్ టెస్ట్ 27.01.2024

👉 EEMT 2024 సిలబస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అకడమిక్ క్యాలెండరు 2023- 2024 ను అనుసరించి డిసెంబర్ 2023 వరకు గల సిలబస్ 

👉 EEMT 2024 సబ్జెక్ట్స్ : గణితం,సైన్స్ ( జీవశాస్త్రం,భౌతిక&రసాయన శాస్త్రాలు),సోషల్ - డిసెంబర్ వరకు గల సిలబస్

*జనరల్ నాలెడ్జ్ & కరెంట్ అఫైర్స్ (విద్యార్థుల తరగతి స్థాయి )

*మేధా సంభందిత ప్రశ్నలు(విద్యార్థుల తరగతి స్థాయి)

👉 పరీక్ష స్వరూపం:

ప్రిలిమ్స్ - 60 ప్రశ్నలు - 100 మార్కులు

మెయిన్స్ - 60 ప్రశ్నలు - 100 మార్కులు 

👉 పరీక్ష నిడివి: 

ప్రిలిమ్స్ - 60 నిమిషాలు

మెయిన్స్ - 60 నిమిషాలు

👉 ప్రశ్నల రకాలు - 3 రకాలు

 తేలికపాటి ప్రశ్నలు - 1 మార్కు

మధ్యస్థ రకం  - 2 మార్కులు

కఠినతరం ప్రశ్నలు - 3 మార్కులు 

👉 రిజిస్ట్రేషన్ గడువు: 27.12.2023 నుండి 8.1.2024

👉 రిజిస్ట్రేషన్ ఫీజు : 

ఉచితం (ఎటువంటి ఫీజు లేదు)

👉రిజిస్ట్రేషన్ లింక్ : https://educationalepiphany.org/eemt2024/registration.php

👉 రిజిస్ట్రేషన్ కొరకు అవసరమైనవి:

*విద్యార్థి పేరు

*మొబైల్ నంబర్(పరీక్ష రాయదలచిన నంబర్)

*విద్యార్థి/ తల్లిదండ్రుల ఈమెయిల్

*విద్యార్థి పుట్టిన తేదీ 

* విద్యార్థి ఫోటో(2mb కన్నా తక్కువ సైజు)

*తరగతి

*జిల్లా

*మండలం

*పాఠశాల పేరు

*ప్రధానోపాధ్యాయులు పేరు

* ప్రధానోపాధ్యాయులు/ పాఠశాల ఈమెయిల్ 

👉 బహుమతుల వివరాలు

రాష్ట్ర స్థాయి 👇👇👇

10 వ తరగతి 

ప్రథమ స్థానం - ₹ 30000

ద్వితీయ స్థానం - ₹ 25000

తృతీయ స్థానం - ₹ 20000

7 వ తరగతి 

ప్రథమ స్థానం - ₹ 20000

ద్వితీయ స్థానం - ₹ 15000

తృతీయ స్థానం - ₹ 10000

జిల్లా స్థాయి 👇👇👇

10 వ తరగతి 

ప్రథమ స్థానం - ₹ 8000

ద్వితీయ స్థానం - ₹ 6000

తృతీయ స్థానం - ₹ 4000

7 వ తరగతి 

ప్రథమ స్థానం - ₹ 5000

ద్వితీయ స్థానం - ₹ 4000

తృతీయ స్థానం - ₹ 3000

పై వారందరికీ పేర్కొనబడిన నగదు బహుమతులతో పాటుగా జ్ఞాపిక,ప్రశంసా పత్రం అందజేయబడుతుంది.

మండల స్థాయి 👇👇👇

10 & 7 వ తరగతులలో ప్రథమ స్థానం పొందిన వారికి మెడల్,

ప్రశంశా పత్రం ఇవ్వబడును.

10 & 7 వ తరగతులలో ద్వితీయ & తృతీయ స్థానం పొందిన వారికి ప్రశంసా పత్రం ఇవ్వబడుతుంది.

👉 పాత  EEMT ప్రశ్నాపత్రాల కొరకు ,పూర్తి సమాచారం కొరకు ఎడ్యుకేషనల్ ఎపిఫని వెబ్ సైట్ 

www.educationalepiphany.org   ని సందర్శించగలరు.

EE State Level Merit Test Online Registration


వివిధ రకాల విద్యాసంబంధిత తాజా సమాచారం కోసం క్రింది వాట్స్అప్ ఛానల్ లో చేరండి..

 https://whatsapp.com/channel/0029Va4zJ2pHVvTZg7Zdnv1k

టెలిగ్రామ్ ఛానల్ లో చేరండి...

https://t.me/andhrateachers

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top