AP State Eligibility Test Notification

అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్ పోస్టులకు అర్హత సాధించేందుకు ఏపీ సెట్ నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతను ఏయూ చూస్తోంది. జనరల్ స్టడీస్, 30 సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు.



అర్హత: కనీసం 55% మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ.


వయసు: గరిష్ఠ పరిమితి లేదు.


పరీక్ష రుసుము: జనరల్/ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి


రూ.1200. బీసీ కేటగిరీకి రూ.1000. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ట్రాన్స్ జెండర్ అభ్యర్థులకు రూ.700.


ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 14-02-2024


దరఖాస్తుకు చివరి తేదీ:06-03-2024


పరీక్ష తేదీ: 28-04-2024


Website: https://apset.net.in/home.aspx

Download Complete Notification

Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top