మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (MJPAPBCWREIS)2024-25 సంవత్సరమునకు 5వ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము ప్రవేశము కొరకు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాలలో 2024-2025 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశ పరీక్ష పద్ధతి ద్వారా 5వ తరగతి (ఇంగ్లీష్ మాధ్యమంలో) మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశమునకు బాలురు మరియు బాలికల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. ఆర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు : 01-03-2024 నుండి 31-03-2024 వరకు సమర్పించాలి ఈ Website https://mjpapbcwreis.apcfss.in/ ద్వారా సమర్పించాలి. ఇతర సమాచారం కొరకు మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల జిల్లా సమన్వయకర్తలను మరియు ప్రిన్సిపాల్ను సంప్రదించగలరు.
ఐదో తరగతికి ప్రవేశ పరీక్ష నిర్వహించే తేదీ:
27-04-2024 (10 AM to 12.00 PM (Noon)
ఇంటర్మీడియట్ ప్రవేశ పరీక్ష నిర్వహించే తేదీ: 13-04-2024 (10 AM to 12.30 PM)
0 comments:
Post a Comment