APECET: ఏపీ ఈసెట్-2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (ఏపీఎస్ సీహెచ్).. ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈసెట్) -2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్) అభ్యర్థులకు 2024- 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ/ బీటెక్/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. దీన్ని అనంతపురంలోని జవహర్ లాల్ టెక్నలాజికల్ యూనివర్సిటీ(జేఎన్టీయూ-ఎ) నిర్వహిస్తోంది.
పరీక్ష వివరాలు:
* ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈసెట్)-2024కోర్సులు: బీఈ/ బీటెక్/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ
అర్హత: పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్).
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ముఖ్యమైన తేదీలు...
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 15.03.2024.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.04.2024.
ఆలస్య రుసుము రూ.500తో దరఖాస్తులకు చివరి తేదీ: 15.04.2024.
ఆలస్య రుసుము రూ.2000తో దరఖాస్తులకు చివరి తేదీ: 29.04.2024.
ఆలస్య రుసుము రూ.5000తో దరఖాస్తులకు చివరి తేదీ: 02.05.2024.
హాల్ టికెట్ డౌన్లోడ్ ప్రారంభం: 01.05.2024.
పరీక్ష తేదీ: 08.05.2024.
ప్రిలిమినరీ కీ విడుదల: 10.05.2024.
ప్రిలిమినరీ కీ పై అభ్యంతరాలకు గడువు: 12.05.2024.
Download Complete Notification
0 comments:
Post a Comment