పాలసీదారుల ప్రయోజనాల రీత్యా APGLI సేవలను క్రమబద్ధీకరించి, పాలసీ వివరాలు, స్వీకరించిన చందాలు, తీసుకున్న లోన్ వంటి వివరాలు అప్డేట్ చేయడం జరిగింది. ఈ డేటా ధృవీకరణ మరియు నిర్ధారణ కోసం నిధి పోర్టల్ (https://nidhi.apcfss.in) ఉద్యోగుల లాగిన్లో అందుబాటులో ఉంచడమైనది. ముద్రించిన ప్రతులు DDO ద్వారా అందజేయబడును. ఉద్యోగుల పాలసీ డేటా యొక్క ఖచ్చితత్వాన్ని ధృవీకరించవలసిందిగా అభ్యర్ధించడమైనది. ఏవైనా వ్యత్యాసాలు వున్నట్లయితే, 30-04-2024లోగా, పరిశీలన మరియు సరిదిద్దడానికి అవసరమైన పత్రాలతో dir_ccell_apgli@ap.gov.in మెయిల్ ద్వారా APGLI కార్యాలయం దృష్టికి తీసుకురావాలి.
గడువులోగా అందనిచో సదరు డేటాను ఖచ్చితమైనదిగా భావించబడును.
సం/-
డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ జీవిత బీమా శాఖ, మంగళగిరి
Note: ఉద్యోగులందరు నిధి వెబ్సైట్లు లాగిన్ అయ్యి ఎపిజిఎల్ఐ వివరాలు కన్ఫర్మేషన్ చేయాలి
APGLI Data Verification Website
APGLI వివరాలు ఎలా కన్ఫామ్ చేయాలి పూర్తి వీడియో...
0 comments:
Post a Comment