Elections 2024 Related Information

Elections Material POs Hand Book Election before after and Polling day steps Elections Elections Related Videos Postal Ballot  related material Election EVM Material Election EVM Related Material EVM Boucher POs Hand Book APO Hand Book list of election materials pictures of election materials list of election materials is set out in mention three electoral materials equipment used for elections and their functions election material suppliers election material voting materials in an accessible format

పోస్టల్ బ్యాలెట్....ఓటు వినియోగం ఇలా..

నిబంధన 18-ఎ ప్రకారం పోస్టల్ బ్యాలెట్ను ఫెసిలిటేషన్ కేంద్రంలో మాత్రమే వేయాల్సి ఉంది.

ఫెసిలిటేషన్ కేంద్రాల వివరములను రిటర్నింగ్ అధికారి పోస్టల్ బ్యాలెట్/ఎన్నికల డ్యూటీ సర్టిఫికెట్ లో దరఖాస్తుదారులకు తెలియజేస్తారు.

ఓటరు తనకు ఇచ్చిన బ్యాలెట్ పేపరుపై కంపార్టుమెంటులో రహస్యంగా ఓటు వేసి పోస్టల్ బ్యాలెట్ పత్రాన్ని లోప లి కవరు (కవర్ ఎ ఫారం 13-బి) లో ఉంచి సీల్ చేయాలి.

ఫారం (13 ఎ) లో ఉన్న డిక్లరేషన్ పై సంతకం చేసి అక్కడే అందుబాటులో ఉంచిన గెజిటె ట్ ఆఫీసరు సంతకంతో ధృవీకరించాలి.

డిక్లరేషన్ ఫారం (13 ఎ) బ్యాలెట్ ఉంచిన కవర్ (13-బి) లను కవర్ బి లో (13- బి లో ఉంచి) అక్కడే ఉంచిన స్టీల్ ట్రంక్ లో వేయాలి.

వీటిల్లో ఏచిన్న తప్పిదం జరిగినా ఆ ఓటును పరిగణలోకి తీసుకోరు.

పూర్తి చేసిన ఫారంలను పైన సూచించిన మేరకె ఆయా కవర్లలో ఉంచాలి లేదంటే వారి ఓటు నట్లే.


IMPORTANT FORMS:

◆ Form 17A : Register of votes.

◆ Form 17B : Tendered votes.

◆ Form 17C : Recorded votes.

◆ Form 14A : Challenged votes.

◆ Form 14C : Handicaped votes.

◆ Form 10 : Polling agents confirmation.

◆ Form 12 : Postal ballot votes.

◆ Rule 49(O) : Refused Votes.

◆ Rule 49(M) : Rejected by P.O.

◆ Rule 49 MA : Test votes.



పోలింగ్ అధికారులకు సూచనలు. పిడిఎఫ్ రూపంలో

Download Copy

ఎన్నికల విధులకు సంబంధించిన  సూచనల మరియు వివిధ ఫారములు ఎలా పూర్తి చేయాలి మోడల్ ఫారాలు 

Click Here to Download

EVM Boucher Click Here to Download

Hand Book for POs: Click Here to Download

Election training కి పొయ్యేవారు Postal ballot కోసం

Form 12 తీసుకుపోగలరు. Download Form 12

Polling Officers Doubts & Clarification: Click Here

Elections Related Videos

పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే విధానం: Click Here to Watch

ఎన్నికలకు సంబంధించిన వివిధ రకాల సందేహాలు సమాధానాలు మొత్తం 120 ప్రశ్నలు సమాధానాలు

పోలింగ్ అధికారులకు సూచనలు


 PO-APO  Questionnaire


పోస్టల్ బ్యాలెట్ గురించి పూర్తి సమాచారం


EVM మిషన్లలో వచ్చే ఎర్రర్స్ ఎలా పరిష్కరించాలి

Elections Filled Forms 


ఎన్నికలకు సంబంధించిన వివిధ రకాల ఫారములు పూర్తి చేయబడినవి పోలింగ్ సిబ్బంది అవగాహన కోసం


ఎలక్షన్లకు సంబంధించిన వివిధ సందేహాలు సమాధానాలు

Elections Male Female Lists: Click Here Download
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top