Students Info Marks Report Enabled స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్ నందు విద్యార్థుల అన్ని రకాల మార్కులు రిపోర్ట్ రూపంలో డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించడం జరిగింది
FA1, FA2, FA3, FA4, SA1, మార్కులు రిపోర్ట్ రూపంలో ఎక్సెల్ షీట్ లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం అందుబాటులో కలదు....
మార్కులు రిపోర్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి:
# ముందుగా స్టూడెంట్ ఇన్ఫో సైట్లో మీ పాఠశాల యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ కావాలి
# లాగిన్ కాపాడిన తర్వాత Reports మీద క్లిక్ చేయాలి
#Students Exam Marks Report మీద క్లిక్ చేయాలి
# తరగతి ఎఫ్ FA / SA మార్కులు డౌన్లోడ్ చేసుకునేది ఎంపిక తీసుకోవాలి
మీరు ఎంపిక చేసుకున్న మార్కులు రిపోర్ట్స్ ఎక్సెల్ లేదా పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు...
Download Student Info Marks Report
విద్యార్థుల మార్కుల రిపోర్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ?పూర్తి వీడియో క్రింది లింక్ నందు కలదు....
0 comments:
Post a Comment