UTF SSC Model Papers 10 th Class UTF Model Papers Hindi English PS BS Mathematics Social Model Papers UTF Model Papers SSC Model Papers 10th Class Model Papers All Subject UTF Model Papers UTF SSC Model Papers 10 th Class UTF Model Papers Hindi English PS BS Mathematics Social Model Papers UTF Model Papers SSC Model Papers 10th Class Model Papers All Subject UTF Model Papers
ఈ రోజు జరిగిన 10వ తరగతి తెలుగు పరీక్షలో పాఠ్య పుస్తకం ఆధారంగా ఇచ్చే ప్రశ్నలు 84 మార్కులకు గాను యుటియఫ్ మోడల్ పేపర్స్ నుండి 63 మార్కులకు ప్రశ్నలు డైరక్ట్ గా వచ్చినవి. ఈ 63 మార్కులతో బాటు ఇతర అంశాలకు సంబంధించిన ప్రశ్నలు మరొక 16 మార్కులకు వచ్చినవి. మొత్తం యుటియఫ్ ముద్రించిన మోడల్ పేపర్స్ నుండి 100కు 79 మార్కుల ప్రశ్నలు రావడం గమనార్హం. రచయిత ఎస్.ఎస్.నాయుడు గారికి అభినందనలు...
యూటీయఫ్ ఎస్ ఎస్ సి మోడల్ పేపర్స్ - హిందీ లోనూ 70 కి పైగా మార్కులు
ఈరోజు జరిగిన హిందీ పరీక్షలోనూ 72 మార్కులకు డైరెక్టు గానూ, మరో 9 మార్కులకు అనుబంధం గానూ ప్రశ్నలు వచ్చాయి
మొత్తంగా 100 కి 81 మార్కులు
యూటీయఫ్ మోడల్ పేపర్ల నుండి వచ్చాయి.
హిందీ మోడల్ పేపర్ల రచయిత Dr. యశోధర గారికి అభినందనలు
యుటియఫ్ రాష్ట్ర కమిటీ
UTF Prepared SSC Model Papers 2024
Download UTF Telugu Medium Model Papers
0 comments:
Post a Comment