AP Intermediate 1st, 2nd Year Results Expected to Be Released on April 12, Check Details

ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ (BIEAP) ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలో ఇంటర్‌ బోర్డు కార్యదర్శి.. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు. ఫలితాలను డిజిటల్ రూపంలో ప్రకటించారు. ఈ మేరకు సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వెబ్‌సైట్లో కూడా ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి.. మీ ఫలితాలను పొందవచ్చు. ఆన్ లైన్ మార్క్‌షీట్‌లో విద్యార్థి పేరు, AP ఇంటర్ హాల్ టికెట్ నంబర్, విద్యార్థి పొందిన మొత్తం మార్కులు, వ్యక్తిగత సబ్జెక్టులలో సాధించిన గ్రేడ్‌లు, ఫలితాల స్థితి తదితర వివరాలు ఉంటాయి.

How to Check AP Inter Results 2024 : ఏపీ ఇంటర్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

  1. ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష (AP Inter Exams) రాసిన విద్యార్థులు https://resultsbie.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోంపేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తో పాటు ఒకేషన్ ఫలితాల లింక్ ఆప్షన్లు కనిపిస్తాయి. మీకు కావాల్సిన ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  3. మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
  4. మీ మార్కుల జాబితా ఓపెన్ అవుతుంది
  5. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Results Link

ఫాస్ట్ గా పని చేస్తున్న సర్వరు... ఈ క్రింది లింకు ద్వారా  రిసల్ట్ పొందండి





వివిధ రకాల ఉద్యోగ నోటిఫికేషన్ లు కావలసినవారు ఈ వాట్సాప్ గ్రూపులో చేరండి...


Job Notification టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి

AP Inter Results Website Links:


BIE Website Link: Get Result

Sakshi Website Results Link : Click Here to Get Results

Sakshi Website Results Link: Click Here 

BIE Website Link 2: https://resultsbie.ap.gov.in

Manabadi Website Link : Click Here to Get Results
Posted in: ,

Related Posts

0 comments:

Post a Comment

AP Latest Information

Learn a Word September 2022 Schedule More

Sponsered Links

E-Patasala( TLM)

General Information

More

GOs

More
Top