దేశ వ్యాప్తంగా సైనిక పాఠశాలల్లో ప్రవేశ కౌన్సెలింగ్కు సంబంధించి రౌండ్-1 సీట్ల కేటాయింపు ఫలితాలు బుధవారం (ఏప్రిల్ 10) విడుదలయ్యాయి. సీట్ల కేటాయింపు ఫలితాలు అధికారిక కౌన్సెలింగ్ (Counselling) వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ కౌన్సెలింగ్లో వివరాలు నమోదు చేసుకున్న విద్యార్థులు యూజర్ పేరు, పాస్వర్డ్లో సీట్ అలాట్మెంట్ తెలుసుకోవచ్చు
Sainik School Round 1 Seats Allotments


Learn a Word September 2022 Schedule
0 comments:
Post a Comment