ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అన్ని పాఠ్యపుస్తకాలు దీక్ష నందు లభ్యం.
ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు గల అన్ని పాఠ్యపుస్తకాలు ఇంగ్లీష్, తెలుగు మరియు ఇతర మైనర్ మీడియం లో సులభంగా ఒకే ఒక్క క్లిక్ రూపంలో మీకు అందుబాటులో ....ఈ క్రింది లింకు నందు డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు దీక్ష ఆప్ మరియు పోర్టల్ నందు చూడవచ్చు.
Click Here Download 1-10 Text Books
ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి చేరవేయవలసినదిగా కోరుచున్నాము.
ఇట్లు
సమగ్ర శిక్ష
ఆంధ్ర ప్రదేశ్
0 comments:
Post a Comment