మీరు మంచి క్యాంపస్ ప్లేస్ మెంట్లు ఉన్న కాలేజీ కోసం వెతుకుతున్నట్లయితే, హైదరాబాద్ లోని టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీల గురించి తెలుసుకుందాం. ఈ కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులకు దేశ విదేశాలకు చెందిన సంస్థల నుంచి ఆఫర్లు అందుకున్నారు.
కొన్ని కాలేజీల్లోని విద్యార్థులు గరిష్టంగా రూ. 1 కోటి రూపాయల వరకూ ఆఫర్ అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏ కాలేజీల్లో గరిష్ట ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయి.
IIT Hyderabad - Indian Institute of Technology, Hyderabad
హైదరాబాద్‌కు సమీపంలోని కంది గ్రామంలో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రతిష్టాత్మకమైన కాలేజీల్లో ఒకటిగా పేరు పొందింది. ముఖ్యంగా ఈ కాలేజీలో విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్ మెంట్లలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు ఎంపిక అవుతున్న సంగతి
తెలిసిందే. ఈ కాలేజీలో అడ్మిషన్ పొందాలంటే ఐఐటీ - జేఈఈ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశించాల్సి ఉంటుంది.
యావరేజ్ ప్యాకేజ్ :
రూ. 20,07,000
గరిష్ట ప్యాకేజ్
రూ. 63,78,000
International Institute of Information Technology - [IIIT], Hyderabad
హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఉన్న ఈ కాలేజీ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటిగా పేరు పొందింది. ఈ కాలేజీకి చెందిన విద్యార్థులు క్యాంపస్ ప్లేస్ మెంట్లలో భాగంగా పలు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగులుగా ఎంపిక అవుతున్నారు. ఈ కాలేజీలో అడ్మిషన్ పొందాలంటే ఐఐటీ - జేఈఈ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశించాల్సి ఉంటుంది.
యావరేజ్ ప్యాకేజ్ :
రూ. 32,20,000
హయ్యస్ట్ ప్యాకేజ్
రూ. 1,02,00,000
Jawaharlal Nehru Technological University - JNTUH
హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో ఉన్న జేఎన్‌టీయూ కాలేజీ దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటి అని చెప్పవచ్చు. తెలంగాణలోనే టాప్ కాలేజీల్లో ఒకటైన ఈ కాలేజీ పరిధిలోనే పలు కాలేజీలు నడుస్తున్నాయి. ఈ కాలేజీలో చదివిన విద్యార్థులు క్యాంపస్ ప్లేస్ మెంట్లలో భాగంగా పలు అంతర్జాతీయ కంపెనీల్లో రిక్రూట్ అవుతుండటం విశేషం.
హయ్యస్ట్ ప్యాకేజ్
రూ. 46,00,000
University College of Engineering, Osmania University
హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో ఉన్న ఈ కాలేజీ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటిగా పేరు పొందింది. ముఖ్యంగా ఈ కాలేజీల్లోని విద్యార్థులు క్యాంపస్ ప్లేస్ మెంట్లలో భాగంగా పలు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగులుగా ఎంపిక అవుతున్నారు.
హయ్యస్ట్ ప్యాకేజ్
రూ. 25,00,000
Chaitanya Bharathi Institute of Technology - CBIT , Hyderabad
హైదరాబాద్ లోని గండిపేటలో ఉన్న ఈ కాలేజీ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటిగా పేరు పొందింది. ఈ కాలేజీ విద్యార్థులు క్యాంపస్ ప్లేస్ మెంట్లలో పలు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగులుగా ఎంపిక అవుతున్నారు. ఈ కాలేజీ రాష్ట్రంలోనే టాప్ కాలేజీల్లో ఒకటిగా పేరు పొందింది.
హయ్యస్ట్ ప్యాకేజ్
రూ. 35,00,000
Vallurupalli Nageswara Rao Vignana Jyothi Institute of Engineering and Technology - (VNR VJIET)
హైదరాబాద్ లో ఉన్న ఈ కాలేజీ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటిగా పేరు పొందింది. ముఖ్యంగా ఈ కాలేజీల్లోని విద్యార్థులు క్యాంపస్ ప్లేస్ మెంట్లలో భాగంగా పలు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగులుగా ఎంపిక అవుతున్నారు.
హయ్యస్ట్ ప్యాకేజ్
రూ. 31,50,000
Institute of Aeronautical Engineering - (IARE)
హైదరాబాద్ లో ఉన్న ఈ కాలేజీ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటిగా పేరు పొందింది. ముఖ్యంగా ఈ కాలేజీల్లోని విద్యార్థులు క్యాంపస్ ప్లేస్ మెంట్లలో భాగంగా పలు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగులుగా ఎంపిక అవుతున్నారు.
యావరేజ్ ప్యాకేజ్
రూ. 5,50,000
హయ్యస్ట్ ప్యాకేజ్
రూ. 29,00,000
BV Raju Institute of Technology - (BVRIT)
హైదరాబాద్ లో ఉన్న ఈ కాలేజీ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటిగా పేరు పొందింది. ముఖ్యంగా ఈ కాలేజీల్లోని విద్యార్థులు క్యాంపస్ ప్లేస్ మెంట్లలో భాగంగా పలు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగులుగా ఎంపిక అవుతున్నారు.
హయ్యస్ట్ ప్యాకేజ్
రూ. 26,58,000
Vardhaman College of Engineering - (VCE)
హైదరాబాద్ లో ఉన్న ఈ కాలేజీ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటిగా పేరు పొందింది. ముఖ్యంగా ఈ కాలేజీల్లోని విద్యార్థులు
క్యాంపస్ ప్లేస్ మెంట్లలో భాగంగా పలు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగులుగా ఎంపిక అవుతున్నారు.
యావరేజ్ ప్యాకేజ్
రూ. 4,95,927
హయ్యస్ట్ ప్యాకేజ్
రూ. 14,00,000
Gokaraju Rangaraju Institute of Engineering and Technology - (GRIET)
హైదరాబాద్ లో ఉన్న ఈ కాలేజీ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటిగా పేరు పొందింది. ముఖ్యంగా ఈ కాలేజీల్లోని విద్యార్థులు క్యాంపస్ ప్లేస్ మెంట్లలో భాగంగా పలు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగులుగా ఎంపిక అవుతున్నారు.
యావరేజ్ ప్యాకేజ్
రూ. 5,05,406
హయ్యస్ట్ ప్యాకేజ్
రూ. 41,60,000
0 comments:
Post a Comment